YS Sharmila: ఇందిరాపార్క్‌ దగ్గర వైఎస్‌ షర్మిల నిరాహార దీక్షకు హైకోర్టు అనుమతి

YS Sharmila: వైఎస్సార్‌టీపీ ఆధ్వర్యంలో అఖిల పక్షంతో కలిసి T-SAVE నిరాహార దీక్ష

Dhatripriya
Published on: 21 April 2023 4:22 PM IST
High Court Permits YS Sharmila Hunger Strike Near Indira Park
X

YS Sharmila: ఇందిరాపార్క్‌ దగ్గర వైఎస్‌ షర్మిల నిరాహార దీక్షకు హైకోర్టు అనుమతి

YS Sharmila: హైదరాబాద్‌ ఇందిరాపార్క్‌ దగ్గర తలపెట్టిన వైఎస్‌ షర్మిల నిరాహార దీక్షకు తెలంగాణ హైకోర్టు అనుమతినిచ్చింది. YSRTP ఆధ్వర్యంలో అఖిలపక్షంతో కలిసి T-SAVE పేరుతో వైఎస్‌ షర్మిల నిరాహార దీక్షకు దిగనున్నారు. అయితే.. షర్మిల దీక్షకు హైకోర్టు కొన్ని షరతులతో కూడిన అనుమతినిచ్చింది. దీక్షకు 48 గంటల ముందు పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించింది. అలాగే.. ఈ నిరాహార దీక్షకు 500 మంది కంటే ఎక్కువ మంది రాకూడదని హైకోర్టు తెలిపింది.

Dhatripriya

Dhatripriya

Next Story