TS High Court: రాజు ఆత్మహత్యపై జ్యుడీషియల్ విచారణకు హై కోర్ట్ ఆదేశం

* విచారణపై నాలుగు వారాల్లో సీల్డ్ కవర్ లో నివేదిక ఇవ్వాలి * వరంగల్ మూడో మేజిస్ట్రేట్ కోర్టుకు తెలంగాణ హైకోర్ట్ ఆదేశం

Arun Chilukuri
Updated on: 17 Sept 2021 5:14 PM IST
High Court Orders Judicial Inquiry into Saidabad Case Accused Raju Suicide
X

రాజు ఆత్మహత్యపై జ్యుడీషియల్ విచారణకు హై కోర్ట్ ఆదేశం (ఫోటో- ది హన్స్ ఇండియా)

TS High Court: సైదాబాద్ రేపిస్ట్ రాజు ఆత్మహత్యపై హై కోర్ట్ జ్యుడీషియల్ విచారణకు ఆదేశించింది.వరంగల్ మూడో మేజిస్ట్రేట్ కోర్ట్ ఈ ఘటనపై విచారణ జరపాలని నాలుగు వారాల్లోగా నివేదికను సీల్డ్ కవర్ లో అందించాలని కోరింది. రాజు ఆత్మహత్య చేసుకున్నాడని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు నివేదిక సమర్పించింది. అయితే ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని హైకోర్ట్ ఆదేశించింది. మరోవైపు రాజు ఆత్మహత్య అందరికీ తెలిసిన విషయమేనని ఇందులో ఎలాంటి దాపరికాలు లేవంటున్నారు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ఘటనకు ప్రత్యక్ష సాక్షుల ఆడియో, వీడియో ఆధారాలను కూడా రికార్డు చేశామని, పోస్టు

Arun Chilukuri

Arun Chilukuri

Next Story