పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డికి హైకోర్టు నోటీసులు

High Court notices to Peddapally MLA Dasari Manohar Reddy

Jyothi
Published on: 5 Aug 2023 7:49 AM IST
High Court Notices to Peddapalli MLA Dasari Manohar Reddy
X

పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డికి హైకోర్టు నోటీసులు

High Court: దేవాదాయ భూముల వివాదంలో.. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. శ్రీ రంగనాయక స్వామి భూములను అక్రమంగా మనోహర్ తన పేరిట మార్చుకున్నారని పెద్దపల్లికి చెందిన రాజేష్ పటేల్ పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం.. ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, ఆయన బంధువులతో పాటు రెవెన్యూ, దేవాదాయ శాఖ అధికారులకూ నోటీసులు జారీ చేస్తూ..తదుపరి విచారణ ఈనెల 31కి వాయిదా వేసింది.

Jyothi

Jyothi

Next Story