Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌పై ఈడీకి హైకోర్టు న్యాయవాది సురేష్‌ ఫిర్యాదు

Phone Tapping Case: వ్యాపారులను బెదిరించి నిందితులు రూ.కోట్లు వసూలు చేశారు

Shashank Gullapelli
Published on: 10 April 2024 5:40 PM IST
High Court lawyer Suresh Complaint To ED On Phone Tapping
X

Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌పై ఈడీకి హైకోర్టు న్యాయవాది సురేష్‌ ఫిర్యాదు

Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌పై ఈడీకి హైకోర్టు న్యాయవాది సురేష్‌ ఫిర్యాదు చేశారు. వ్యాపారులను బెదిరించి నిందితులు కోట్ల రూపాయలు వసూలు చేశారని కంప్లయింట్ ఇచ్చారు. పోలీస్‌ వాహనాల్లో ఓ పార్టీ డబ్బులను తరలించారని నిందితులు ఇప్పటికే ఒప్పుకున్నారని గుర్తుచేసిన లాయర్‌ సురేష్.. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై PMLA యాక్ట్‌ కింద కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేయాలని ఈడీని కోరారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో అసలు నిందితులను ఇప్పటివరకు విచారించలేదన్న లాయర్‌ సురేష్.. ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తే.. ఫోన్‌ ట్యాపింగ్‌ వెనుక ఎవరున్నారో బయటపడుతుందని అభిప్రాయపడ్డారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story