నేరేడ్‌మెట్‌ కార్పొరేటర్ ఎన్నికపై హైకోర్టు తీర్పు

నేరేడ్‌మెట్‌ కార్పొరేటర్ ఎన్నిక ఫలితాన్ని తేల్చేందుకు లైన్ క్లియరైంది. నేరేడ్‌మెట్‌ డివిజన్‌ ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది.

admin
Published on: 7 Dec 2020 4:56 PM IST
నేరేడ్‌మెట్‌ కార్పొరేటర్ ఎన్నికపై హైకోర్టు తీర్పు
X

నేరేడ్‌మెట్‌ కార్పొరేటర్ ఎన్నిక ఫలితాన్ని తేల్చేందుకు లైన్ క్లియరైంది. నేరేడ్‌మెట్‌ డివిజన్‌ ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది. ఇతర గుర్తులున్న 544 ఓట్లను కూడా పరిగణలోకి తీసుకుంటూ రీకౌంటింగ్ చేయాలని అధికారులకు ఉన్నత న్యాయస్థానం సూచించింది. ఇతర గుర్తులున్న ఓట్లపై నిర్ణయం తీసుకునే అధికారం ఎన్నికల కమిషన్‌కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది.

admin

admin

Next Story