ఇవాళ వ్యూహం సినిమాపై హైకోర్టులో విచారణ

TS High Court: వ్యూహం సినిమాపై కమిటీ అవసరం లేదని.. కోర్టుకు తెలిపిన సినిమా యూనిట్, సెన్సార్‌ బోర్డు

Jyothi
Published on: 11 Jan 2024 9:30 AM IST
High Court Hearing on Vyooham Movie Today
X

ఇవాళ వ్యూహం సినిమాపై హైకోర్టులో విచారణ

TS High Court: ఇవాళ వ్యూహం సినిమాపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. వ్యూహం సినిమాపై కమిటీ అవసరం లేదని..ఇప్పటికే కోర్టుకు సినిమా యూనిట్, సెన్సార్‌ బోర్డు తెలిపాయి. గతంలో సుప్రీంకోర్టు, హైకోర్టులు ఇచ్చిన..పలు తీర్పులను న్యాయవాదులు ప్రస్తావించారు. కాగా దీనిపై హైకోర్టు మరోసారి విచారించనుంది.

Jyothi

Jyothi

Next Story