Singareni Elections: సింగరేణి ఎన్నికలపై నేడు హైకోర్టు విచారణ

Singareni Elections: సింగరేణి ఎన్నికలు నిర్వహించాలని కోరిన యాజమాన్యం

Shekhar G
Published on: 11 Oct 2023 9:54 AM IST
High Court Hearing On Singareni Election Today
X

Singareni Elections: సింగరేణి ఎన్నికలపై నేడు హైకోర్టు విచారణ

Singareni Elections: సింగరేణి ఎన్నికలపై నేడు కీలక విచారణ జరగనుంది. ఈ నెల 28న సింగరేణిలో ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర కార్మికశాఖ సిద్ధమయ్యింది. ఎన్నికలపై హైకోర్టు డివిజన్ బెంచ్‌లో సింగరేణి యాజమాన్యం అప్పీల్ చేసింది. అసెంబ్లీ ఎన్నికల కారణంగా సింగరేణి ఎన్నికలు వాయిదా వేయాలని కోరుతుంది సింగరేణి యాజమాన్యం. ఎన్నికల నిర్వహణపై గడువు పొడిగిస్తూ హై కోర్ట్ ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 23న సింగరేణి ఎన్నికలపై కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికలు నిర్వహించాల్సిందిగా సింగిల్ బెంచ్ ఉత్తర్వులు ఇచ్చింది. సింగిల్ బెంచ్ ఉత్తర్వులపై చీఫ్ కోర్ట్‌లో సింగరేణి యాజమాన్యం అప్పీల్ చేసింది. ఇవాళ సింగరేణి ఎన్నికపై హైకోర్ట్ తీర్పు వెలువరించే అవకాశం ఉంది.

Shekhar G

Shekhar G

Next Story