High Court: రాష్ట్రంలోని కోవిడ్‌ పరిస్థితులపై హైకోర్టులో విచారణ

High Court: థర్డ్‌ వేవ్‌ ఎదుర్కొనే ప్రణాళిక సమర్పించకపోవడంపై అసంతృప్తి

Sandeep Eggoju
Updated on: 15 Sept 2021 8:45 PM IST
High Court Hearing on Corona Conditions in Telangana
X
తెలంగాణ హై కోర్ట్ (ఫైల్ ఇమేజ్)

High Court: తెలంగాణలోని కోవిడ్‌ పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరిగింది. థర్డ్‌ వేవ్‌ ఎదుర్కొనే ప్రణాళికను సమర్పించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. స్కూల్స్‌ ప్రారంభమైనందున విద్యార్థులకు కరోనా సోకకుండా అప్రమత్తత అవసరమంది ధర్మాసనం. జిల్లాల్లోనూ పిల్లల ఆరోగ్య పరిరక్షణ వ్యవస్థ మెరుగుపర్చాలని హైకోర్టు ఆదేశాలు జారి చేసింది. జూలై 15న నిపుణుల కమిటీ సమావేశమై పలు సిఫార్సులు చేసిందని కోర్టుకు తెలియజేశారు ఏజీ. అయితే.. నిపుణుల కమిటీ సిఫార్సుల అమలుకు ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందని హైకోర్టు ప్రశ్నించింది. కాగా.. ఈనెల 22 వరకు మూడోదశ కోవిడ్‌.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story