High Court: ORR టెండర్లపై రేవంత్‌ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు

High Court: ఎంపీ అడిగితే వివరాలు ఇవ్వకపోవడం ఏంటన్న హైకోర్టు

Jyothi
Published on: 28 July 2023 2:40 PM IST
High Court heard Revanth Reddy Petition on ORR Tenders
X

High Court: ORR టెండర్లపై రేవంత్‌ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు

High Court: ORR టెండర్లపై రేవంత్‌ పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. ఎంపీ అడిగితే వివరాలు ఇవ్వకపోవడం ఏంటని.... ప్రతిపక్షాలకు వివరాలు ఇవ్వకపోతే అసెంబ్లీలో ఏం మాట్లాడుతారని ప్రశ్నించింది. అయితే వివరాలు ఇచ్చేందుకు సిద్ధమని అడ్వొకేట్‌ జనరల్‌ తెలిపాడు. 2 వారాల్లోగా రేవంత్‌రెడ్డి అడిగిన వివరాలు ఇవ్వాలని ఆదేశించారు. తదుపరి విచారణ ఆగస్టు 4కి వాయిదా వేసింది హైకోర్టు.

Jyothi

Jyothi

Next Story