High Court: తెలంగాణలో గురుకులాలు తెరిచేందుకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్

High Court: గురుకులాలు తెరవద్దన్న గత ఆదేశాలను సవరించిన హైకోర్టు

Sandeep Eggoju
Published on: 20 Oct 2021 5:29 PM IST
High Court Green Signal to Gurukul Schools Reopen in Telangana
X

తెలంగాణాలో గురుకులాలు తెరిచేందుకు హై కోర్ట్ గ్రీన్ సిగ్నల్ (ఫైల్ ఇమేజ్)

‌High Court: తెలంగాణలో గురుకులాలు తెరిచేందుకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. గురుకులాలు తెరవద్దన్న గత ఆదేశాలను హైకోర్టు సవరించింది. ఇంటర్ పరీక్షల దృష్ట్యా గురుకులాల ప్రారంభానికి అనుమతివ్వాలని ప్రభుత్వం కోరింది. విద్యాసంస్థల్లో కోవిడ్ నియంత్రణకు జాగ్రత్తలు తీసుకున్నామని ఏజీ ప్రసాద్ కోర్టుకు తెలిపారు. గురుకులాల్లో ప్రత్యక్ష, ఆన్‌లైన్ బోధన చేపట్టాలని హైకోర్టు సూచించింది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story