షర్మిల పాదయాత్రకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్

High Court: లంచ్‌మోషన్ పిటిషన్‎పై హైకోర్టు విచారణ

Jyothi
Published on: 13 Dec 2022 3:32 PM IST
High Court Gives Green Signal to Sharmila Padayatra
X

షర్మిల పాదయాత్రకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్

High Court: YSRTP అధినేత షర్మిల పాదయాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పాదయాత్రను అడ్డుకుంటున్నారంటూ షర్మిల తరపున లాయర్ హైకోర్టులో లంచ్ మోహన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈపిటిషన్ పై విచారించిన మైకోర్టు ఆమె పాదయాత్రకు అనుమతించింది. ఇదిలా ఉంటే లోటస్ పాండ్ లోని షర్మిల ఇంటివద్ద భారీగా పోలీసులు మోహరించారు. షర్మిలను హైకోర్టుకు వెళ్లకుండా అడ్డుకున్నారు. తనను హౌజ్ అరెస్ట్ చేశామంటున్నారని.. నోటీసులు ఇవ్వకుండా తనను అడ్డుకోవడం ఏమిటని షర్మిల ఫైరయ్యారు.

Jyothi

Jyothi

Next Story