ములుగు జిల్లా ఏజెన్సీలో హై అలెర్ట్

ములుగు జిల్లా ఏజెన్సీలో హై అలెర్ట్
x
Highlights

ములుగు జిల్లా ఏజెన్సీలో హై అలెర్ట్ కొనసాగుతోంది. నిన్న జరిగిన ఎన్ కౌంటర్ నుంచి తప్పించుకున్న మావోయిస్టుల కోసం గాలింపు కొనసాగుతోంది. గుత్తి కోయాలపై...

ములుగు జిల్లా ఏజెన్సీలో హై అలెర్ట్ కొనసాగుతోంది. నిన్న జరిగిన ఎన్ కౌంటర్ నుంచి తప్పించుకున్న మావోయిస్టుల కోసం గాలింపు కొనసాగుతోంది. గుత్తి కోయాలపై నిఘా పెట్టిన భద్రతా బలగాలు ఏజెన్సీ ప్రాంతంలోని ప్రతి వాహనాన్ని ఆపి, చెక్ చేసిన తర్వాతే అనుమతిస్తున్నారు. ములుగు జిల్లాలో ఇద్దరిని హతమార్చిన భద్రతాదళాలు తప్పించుకున్న మావోయిస్టుల కోసం గాలింపును ముమ్మరం చేశారు. దీంతో ములుగు ఏజెన్సీలో హై అలెర్ట్ కొనసాగుతోంది.


Show Full Article
Print Article
Next Story
More Stories