హైదరాబాద్ పాతబస్తీలో హై అలర్ట్

Hyderabad: నిరసనల నేపథ్యంలో భారీ బందోబస్తు

Jyothi
Published on: 26 Aug 2022 9:11 AM IST
High Alert in Hyderabad Old City
X

హైదరాబాద్ పాతబస్తీలో హై అలర్ట్

Hyderabad: హైదరాబాద్ పాతబస్తీలో.. నిరసనల నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాజాసింగ్‌కు మద్ధతుగా బేగంబజార్‌ను బంద్ చేశారు. రాజాసింగ్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రాజాసింగ్ వాఖ్యలకు నిరసనగా నేడు చార్మినార్‌ దగ్గర నిరసనలు చేపట్టాలని నిర్ణయించారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. మక్కామసీదు పరిసరాల్లో అణువణువు నిఘా పెట్టారు. నిన్నటి నుండి ఎంజే మార్కెట్, బేగంబజార్ ప్రాంతాల్లో రాజాసింగ్‌కు మద్దతుగా నిరసనలు జరిగాయి.

Jyothi

Jyothi

Next Story