Breaking News: డ్రగ్స్ కేసులో హీరోయిన్ రకుల్‌ప్రీత్‌ సింగ్‌ సోదరుడు అరెస్ట్

Heroine Rakul Preet Singh brother arrested in drug case
x

Breaking News: డ్రగ్స్ కేసులో హీరోయిన్ రకుల్‌ప్రీత్‌ సింగ్‌ సోదరుడు అరెస్ట్ 

Highlights

Breaking News: డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డ అమన్‌ప్రీత్‌ సింగ్

Breaking News: డ్రగ్స్ కేసులో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అరెస్ట్ అయ్యాడు. డ్రగ్స్ తీసుకుంటూ అమన్ ప్రీత్ సింగ్ పట్టుబడ్డాడు. 2 కోట్ల విలువైన 200 గ్రాముల కొకైన్స్ హైదరాబాద్ నార్కోటిక్ పోలీసులుస్వాధీనం చేసుకున్నారు. అమత్‌ తో పాటు మరికొందరు సినీ ప్రముఖులు, నైజీరియన్ల అరెస్టు అయ్యారు.

Show Full Article
Print Article
Next Story
More Stories