Chengicherla: హరితహారం కార్యక్రమంలో పాల్గొన్న హీరో నాగార్జున అమల దంపతులు

Chengicherla: రాజ్యసభ సభ్యుడు ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్‌ దిగ్విజయంగా సాగుతోంది.

Sriveni Erugu
Updated on: 17 Feb 2022 1:45 PM IST
Hero Nagarjuna And Amala Couple Participating in The Greenery Show
X

Chengicherla: హరితహారం కార్యక్రమంలో పాల్గొన్న హీరో నాగార్జున అమల దంపతులు

Chengicherla: రాజ్యసభ సభ్యుడు ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్‌ దిగ్విజయంగా సాగుతోంది. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చెంగిచర్ల ఆక్సిజన్ పార్క్‌లో టీఆర్‌ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, సిని నటులు అక్కినేని నాగార్జున, అమల కుటుంబ సభ్యులు, మేయర్లు సామల బుచ్చిరెడ్డి, జక్కా వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story