Hen Eating Chicken With Owner: వింత కోడి యజమానితో దావత్..

Hen Eating Chicken With Owner: మనుషులు చూపించే ప్రేమకు ఎవరైనా ఫిదా కావాల్సిందే.

S. Srikanth
Updated on: 13 July 2020 5:06 PM IST
Hen Eating Chicken With Owner: వింత కోడి యజమానితో దావత్..
X

Hen Eating Chicken With Owner: మనుషులు చూపించే ప్రేమకు ఎవరైనా ఫిదా కావాల్సిందే. అవి జంతువులైన. పక్షులైన.. సరిగా మహబూబాబాద్ జిల్లలో అలంటి సంఘటనే జరిగింది. ఓ వ్యక్తి కోడిని పెంచుకుంటున్నాడు.. అయితే, కోడిని ఎవరైనా పెంచుకుంటారు అందులో వింతేముంది అనుకుంటున్నారా?

మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలోని హుస్సేన్ జంతు ప్రేమికుడు. కోడి పిల్లలను తేచి పెంచుకుంటున్నాడు. అందులో ఒకటిమాత్రం వింతగా ప్రవర్తించడం గమనించాడు. అప్పటి నుంచి దానికి ప్రత్యేకంగా ఆహారం పెట్టి దాని ఆలనా పాలనా చూసాడు.



S. Srikanth

S. Srikanth

Next Story