Nizamabad: నిజామాబాద్‌ జిల్లా ఎగువన భారీ వర్షాలు

Nizamabad: శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు పోటెత్తిన వరద

Sandeep Eggoju
Updated on: 31 Aug 2021 6:54 PM IST
Heavy Water Inflow to Sriram Sagar Project
X

శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కు పెరిగిన వరద ఉదృతి (ఫైల్ ఇమేజ్)

Nizamabad: నిజామాబాద్‌ జిల్లా ఎగువన భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు వరద ప్రవాహం పోటెత్తింది. దీంతో 18 గేట్లను ఎత్తిన అధికారులు. 77వేల 880 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం వేయి 91 అడుగులు ఉండగా ప్రస్తుత నీటిమట్టం వేయి 90 అడుగులుగా ఉంది. అటు ప్రాజెక్టు నుండి దిగువకు నీరు విడుదల చేయడంతో గోదావరి పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story