Khammam: ఉమ్మడి ఖమ్మం ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు

Khammam: పలు ప్రాంతాల్లో పొంగుతున్న వాగులు

Sandeep Eggoju
Updated on: 31 Aug 2021 5:44 PM IST
Heavy Water Inflow to Khammam Project
X

ఖమ్మం జిల్లాలోని ప్రాజెక్టుకు వరద ఉదృతి (ఫైల్ ఇమేజ్)

Khammam: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల వలన ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. పలు ప్రాంతాల్లో వాగులు పొంగిపొర్లుతున్నాయి. దాంతో పాలేరు రిజర్వాయర్ గేట్లు ఎత్తి దిగువ ప్రాంతానికి నీటిని వదులుతున్నారు.ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న పలు ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది‌.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story