జూరాలకు కొనసాగుతోన్న వరద... 23 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల

Jurala Project: పూర్తి్స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు

Sriveni Erugu
Published on: 19 July 2022 11:42 AM IST
Heavy Water inflow to Jurala Project
X

జూరాలకు కొనసాగుతోన్న వరద... 23 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల

Jurala Project: జూరాల ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. దీంతో 23 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్‌ఫ్లో 1లక్షా, 71వేల, 947 క్యూసెక్కులు.. ఇక ఔట్ ‌ఫ్లో లక్షా, 71వేల, 716 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి్స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు ప్రస్తుత నీటి నిల్వ 8.300 టీఎంసీలుగా ఉంది. ఇక ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుత నీటి మట్టం 317.840 మీటర్లుగా కొనసాగుతోంది.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story