Godavari: గోదావరి నదికి పోటెత్తిన వరద ఉధృతి

Godavari: బాసర దగ్గర పరవళ్లు తొక్కుతున్న గోదావరి * జులై 1న బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత

Sandeep Eggoju
Updated on: 14 July 2021 4:15 PM IST
Heavy Water Inflow to Godavari River
X

గోదావరి నదికి పెరిగిన వరద ఉదృతి (ఫైల్ ఇమేజ్)

Godavari: ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నిర్మల్ జిల్లా బాసర వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతోంది.. ఎగువనున్న మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో పాటు సుప్రీం కోర్టు ఆదేశాలతో జులై ఒకటో తేదినుండి బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తి వేయడంతో బాసర వద్ద గోదావరి నదికి వరద ఉదృతి పెరిగింది.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story