Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు

Kaleshwaram Project: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో వర్షాలు విస్తారంగా కురవడంతో కాళేశ్వరం వద్ద గోదావరిలోకి ప్రాణహిత నది వరద వచ్చి చేరింది.

Arun Chilukuri
Published on: 17 Jun 2021 1:12 PM IST
Heavy Water Flow in Kaleshwaram Project
X

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు

Kaleshwaram Project: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో వర్షాలు విస్తారంగా కురవడంతో కాళేశ్వరం వద్ద గోదావరిలోకి ప్రాణహిత నది వరద వచ్చి చేరింది. దీంతో తెలంగాణ ప్రభుత్వ ఆదేశాలతో ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభంలోనే నీటిని తరలించేందుకు ఇంజనీరింగ్‌ అధికారులు సిద్ధమయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి లక్ష్మీ పంపుహౌస్‌లో 17 మోటర్లలోని నాలుగింటిని ప్రారంభించారు. గోదావరి జలాలను ఎనిమిది పంపులతో గ్రావిటీ కాల్వల ద్వారా అన్నారం బ్యారేజీలోకి తరలిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story