హైదరాబాద్‌లో ఈదురుగాలులతో భారీ వర్షం

Hyderabad Rains: హైదరాబాద్ లో మళ్లీ వర్షం కురసింది.

Arun Chilukuri
Published on: 29 July 2022 4:50 PM IST
Heavy Rains Started Again in Hyderabad
X

హైదరాబాద్‌లో ఈదురుగాలులతో భారీ వర్షం 

Hyderabad Rains: హైదరాబాద్ లో మళ్లీ వర్షం కురసింది. ముఖ్యంగా నగరంలోని దిల్‎సుఖ్‎నగర్, మలక్ పేట, ఉప్పల్, నాగోల్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాల్లోని రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అటు పలు సర్కిళ్ల వద్ద ట్రాఫిక్ స్తంభించింది. దీంతో వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఇదిలా ఉండగా.. భారీ మేఘాలు నగరాన్ని కమ్మేడంతో చీకట్లు కమ్ముకున్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story