Rain: యాదాద్రి భువనగిరి జిల్లాలో కుండపోత వర్షాలు

Rain: ఉప్పొంగి ప్రవహిస్తున్న మూసి నది * పలు గ్రామాల రాకపోకలకు అంతరాయం

Sandeep Eggoju
Published on: 15 July 2021 1:41 PM IST
Heavy Rains in Yadadri Bhuvanagiri District
X
యాదాద్రి  భువనగిరి జిల్లాలో భారీ వర్షం (ఫైల్ ఇమేజ్)

Rain: యాదాద్రి భువనగిరి జిల్లాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. మూసి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో యాదాద్రి జిల్లాలోని పలు గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. బీబీనగర్ పోచంపల్లి మధ్య వద్ద మూసి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇక చౌటుప్పల్ చెరువు, ఖైతాపురం చెరువు, యాదగిరిగుట్టలోని తోపుగాని చెరువులు మత్తడి పోస్తున్నాయి.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story