తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

Heavy rains in Telugu states
x

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

Highlights

Telugu states: *తెలంగాణను ముంచెత్తిన వానలు *తెలంగాణకు రెడ్ అలర్ట్

Telugu states: తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. తెలంగాణకు వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. 8 జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మంచిర్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లో రెండు రోజులుగా ఎడతెరిపిలేని వాన కురుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories