తెలంగాణలో మరో మూడురోజుల భారీ వర్షాలు

Telangana: ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం

Jyothi
Published on: 7 May 2023 6:57 AM IST
Heavy rains in Telangana Next Three days
X

తెలంగాణలో మరో మూడురోజుల భారీ వర్షాలు

Telangana: తెలంగాణను వానలు ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు. ఎండాకాలంలో అకాల వర్షాలతో అల్లాడుతున్న జనానికి మరో షాకింగ్‌ న్యూస్ ‌చెప్పింది భారత వాతావరణ శాఖ. మరో మూడు రోజుల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ మూడురోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలతో పాటు.. అక్కడక్కడా పిడుగులు పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది వాతావరణ శాఖ. గంటలకు 41 నుంచి 61 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందన్నారు అధికారులు.

Jyothi

Jyothi

Next Story