తెలంగాణకు మరో రెండు రోజులు వర్షా సూచన

Telangana Rains: భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ

Jyothi
Published on: 30 July 2022 10:11 AM IST
Heavy Rains In Telangana More Two days
X

తెలంగాణకు మరో రెండు రోజులు వర్షా సూచన

Telangana Rains: తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. భారీ నుంచి అతి భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తండా ఉండాలని సూచించింది. ఇవాళ, రేపు చాలా చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ రాగల రెండు రోజులు రాష్ట్రంలో పిడుగులు పడే అవకాశం కూడా ఉందని తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు. మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో అలర్టయిన అధికారులు ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లో సిబ్బందిని మోహరించారు. వాహనదారులు రోడ్లపై జాగ్రత్తగా వెళ్లాలని సూచించారు.

Jyothi

Jyothi

Next Story