Weather Report: రేపటి నుంచి తెలంగాణలో విస్తారంగా వర్షాలు.. రెండు రోజుల పాటు ఎల్లో అలర్ట్

Weather Report: ఆదిలాదాద్, ఖమ్మంలో భారీ వర్షాలు.. హైదరాబాద్‌లో సాధారణ వర్షపాతం

Jyothi
Published on: 6 July 2023 4:08 PM IST
Heavy Rains in Telangana from Tomorrow
X

Weather Report: రేపటి నుంచి తెలంగాణలో విస్తారంగా వర్షాలు.. రెండు రోజుల పాటు ఎల్లో అలర్ట్

Weather Report: రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల రాకతో వాతావరణం చల్లబడింది. పలు ప్రాంతాల్లో ఉరుములు,మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావం కారణంగా తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తాయంటున్న వాతావరణశాఖ సీనియర్ అధికారి శ్రావణి.

Jyothi

Jyothi

Next Story