TS Rains: తెలంగాణలో వచ్చే మూడు రోజులు వానలు

TS Rains: అల్పపీడన ప్రభావంతో వర్షాలు పడతున్నాయన్న వాతావరణ శాఖ

Jyothi
Published on: 6 Oct 2022 6:31 AM IST
Heavy Rains In Telangana
X

TS Rains: తెలంగాణలో వచ్చే మూడు రోజులు వానలు

TS Rains: తెలంగాణ వ్యాప్తంగా మరో మూడు రోజుల పాటు వానలు పడతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. చాలా ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. కొన్నిచోట్ల అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని.. ఉరుములు, మెరుపులతో కూడిన వాన కురుస్తుందని హెచ్చరించింది. పిడుగులు కూడా పడతాయని పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనమే ఈ వర్షాలకు కారణమని వెల్లడించింది.

Jyothi

Jyothi

Next Story