Telangana: తెలంగాణలో భారీ వర్షాలు

Telangana: పలు జిల్లాలకు రెడ్‌, ఆరెంజ్‌ అలర్ట్‌, రాష్ట్రవ్యాప్తంగా మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు

Jyothi
Published on: 11 July 2022 8:32 AM IST
Heavy Rains in Telangana | TS News
X

Telangana: తెలంగాణలో భారీ వర్షాలు

Telangana: తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో రాష్ట్రంలోని పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. అంతేకాదు రాష్ట్రవ్యాప్తంగా మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది. హైదరాబాద్‌లో కూడా ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తుంది. దీంతో జీహెచ్ఎంసీ మాన్‌సూన్ బృందాలు అప్రమత్తమయ్యాయి. భారీ వర్షాల కారణంగా తెలంగాణలో మూడు రోజులపాటు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం.

Jyothi

Jyothi

Next Story