Top
logo

Telangana: తెలంగాణ అంతటా విస్తారంగా వర్షాలు

Heavy Rains in Telangana
X

తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు (ఫొటో హెచ్‌ఎంటీవీ)

Highlights

Telangana: అల్పపీడనం కారణంగా తెలంగాణ అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

Telangana: అల్పపీడనం కారణంగా తెలంగాణ అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి రుతుపవనాలకు అల్పపీడనం తోడవడంతో పలుచోట్ల భారీ వర్షాలు పడుతున్నాయని అధికారులు తెలిపారు. జూన్‌ నెలలో ఇప్పటికే, సాధారణం కంటే 260శాతం అధిక వర్షపాతం నమోదైందని వెల్లడించారు.

Web TitleHeavy Rains in Telangana
Next Story