హనుమకొండ జిల్లా పరకాలలో భారీ వర్షాలు
Hanumakonda: వర్షాలకు స్తంభించిన జనజీవనం
హనుమకొండ జిల్లా పరకాలలో భారీ వర్షాలు
Hanumakonda: హనుమకొండ జిల్లా పరకాల వ్యాప్తంగా విస్తారంగా వర్షం కురుస్తోంది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. భారీవర్షాలతో చెరువులు, కుంటల్లోకి భారీగా వరద నీరు చేరుతోంది. పరకాల సమీపంలోని చలివాగులోకి భారీగా వరద నీరు చేరి ఉధృతంగా వాగు ప్రవహిస్తుంది.
Next Story




