Singareni: చేరిన వరదనీరు.. నిలిచిన బొగ్గు ఉత్పత్తి

Singareni: 4 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం

Shekhar G
Updated on: 6 Dec 2023 6:15 PM IST
Heavy Rains In Jayashankar Bhupalpally District
X

Singareni: చేరిన వరదనీరు.. నిలిచిన బొగ్గు ఉత్పత్తి

Singareni: మిచౌంగ్ తుఫాను ప్రభావంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఇదురుగాలులతో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. భారీ వర్షాల కారణంగా సింగరేణి ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల్లోకి వరద నీరు చేరింది. దీంతో సుమారు 4 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.

Shekhar G

Shekhar G

Next Story