Rains: ఒక్కసారిగా మారిన వాతావరణం.. హైదరాబాద్‌లో భారీ వర్షం

Rains: పంజాగుట్ట, అమీర్‌పేట్, బంజారాహిల్స్‌, ఖైరతాబాద్‌లో.. ఈదురుగాలులతో వర్షం

Jyothi
Published on: 28 May 2023 3:19 PM IST
Heavy Rains In Hyderabad
X

Rains: ఒక్కసారిగా మారిన వాతావరణం.. హైదరాబాద్‌లో భారీ వర్షం

Rains: హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. పంజాగుట్ట, అమీర్‌పేట్, బంజారాహిల్స్‌, ఖైరతాబాద్‌లో వాన పడుతోంది. ఈదురుగాలులతో కూడిన వర్షం పడటంతో పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.

Jyothi

Jyothi

Next Story