హైదరాబాద్‌లో ఆకస్మికంగా కుండపోత వర్షం.. పలుప్రాంతాల్లో భారీ వర్షం

Hyderabad: భారీవర్షంతో వాహనచోదకులకు ఇబ్బందులు

Jyothi
Published on: 28 Sept 2022 8:20 AM IST
Heavy Rains In Hyderabad
X

హైదరాబాద్‌లో ఆకస్మికంగా కుండపోత వర్షం.. పలుప్రాంతాల్లో భారీ వర్షం

Hyderabad: హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. కుండపోత వర్షానికి రోడ్లపై భారీగా వరద నీరు వచ్చి చేరింది. వర్షంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. వచ్చే మూడు గంటల్లో హైదరాబాద్ లో భారీ వర్ష కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ సూచించింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్ , మెహిదీపట్నం, ఖైరతాబాద్ , మాసబ్ ట్యాంక్ పరిసరసప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. వర్షంతో వాహనచోదకులు ఇబ్బందులు పడ్డారు.

hmtv బతుకమ్మ పాట 2022 కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Jyothi

Jyothi

Next Story