Hyderabad: హైదరాబాద్‌ను వదలని వాన
Hyderabad: ఐదు రోజులుగా ఒకటే ముసురు, క్షణం తీరిక లేకుండా వర్షం
Hyderabad: హైదరాబాద్‌ను వదలని వాన
Hyderabad:హైదరాబాద్‌ను వానలు వదలడం లేదు. గత ఐదు రోజులుగా ముసురు పడుతూనే ఉంది. క్షణం తీరిక లేకుండా వర్షం పడుతూనే ఉంది. దీంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంట్లో నుంచి కాలు బయట పెట్టేందుకు వీలు లేకుండా వర్షం కురుస్తుంది. వాతావరణశాఖ ఇప్పటికే రెడ్ అలర్ట్ ప్రకటించడంతో అటు అధికారులు, సహాయక బృందాలు నగరంలో పర్యటిస్తూ వరద నీటిన బయటకు పంపే ప్రయత్నాలు చేస్తున్నారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్ నగర్ లో భారీ వర్షం కురిసింది. టోలిచౌక్, మణికొండ, గచ్చిబౌలి, లింగంపల్లిలో వాన దంచికొట్టింది.
Next Story




