భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షాలు

Bhadradri Kothagudem: జలకళ సంతరించుకున్న చెరువులు, పొంగిపొర్లుతున్న గొందిగూడెం లోతు వాగు

Jyothi
Published on: 8 July 2022 1:53 PM IST
Heavy Rains in Bhadradri Kothagudem
X

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షాలు

Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం పినపాక నియోజకవర్గంలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నియోజకవర్గంలోని పలు చెరువుల్లో జలకళ సంతరించుకుంది. అటు అశ్వపురం మండంలో గొందిగూడెం లోతు వాగు పొంగిపొర్లుతుంది. తుమ్మచెరువు వాగు సైతం ఉధృతంగా వస్తుండటంతో సుమారు 18 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

Jyothi

Jyothi

Next Story