ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు.. చేతికొచ్చిన పంటలు నీటి పాలు...

Adilabad: *అన్నదాతలను ఆందోళనకు గురి చేసిన అకాల వర్షాలు *వర్షపు నీటిలో కొట్టుకుపోయిన శనగలు

Shireesha
Published on: 24 April 2022 10:09 AM IST
Heavy Rains in Adilabad District Huge Loss to Farmers | Live News Today
X

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు.. చేతికొచ్చిన పంటలు నీటి పాలు...

Adilabad: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇచ్చోడ, బోథ్, సిరికొండ, గుడిహత్నూర్ మండలాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షపు నీటితో ఇచ్చోడ మార్కెట్ యార్డ్‌లో అమ్మకానికి తీసుకొచ్చిన శనగపంట తడిసిముద్దయ్యింది. శనగ కుప్పలలో వర్షపు నీరు చేరడంతో శనగలు నీటిలో కొట్టుకుపోయాయి. చేతికొచ్చిన పంట నీటి పాలు కావడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Shireesha

Shireesha

Next Story