ఆదిలాబాద్ జిల్లాలో దంచికొడుతున్న వర్షాలు

Adilabad: ఉప్పొంగి ప్రవహిస్తున్న దర్బరతాండ వాగు

Jyothi
Published on: 12 July 2022 8:00 AM IST
Heavy Rains in Adilabad District
X

ఆదిలాబాద్ జిల్లాలో దంచికొడుతున్న వర్షాలు

Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో దర్బరతాండ వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. ప్రమాదవశాత్తు ప్రవాహ‌ంలో బైక్‌తోపాటు ఇద్దరు వ్యక్తులు కొట్టుకుపోయారు. ఇది చూసిన స్థానిక ప్రజలు ఆ ఇద్దరిని రక్షించారు. మొత్తానికి భారీ వర్షాలకు ఆదిలాబాద్ జిల్లా చిగురుటాకులా వణుకుతోంది.

Jyothi

Jyothi

Next Story