Basara: నిర్మల్‌ జిల్లా బాసరలో గత రెండు రోజులుగా వర్షాలు

Heavy Rains From Two Days in Nirmal District Basara
x

నిర్మల్ జిల్లా బాసర లో భారీ వర్షాలు (ఫోటో ది హన్స్ ఇండియా )

Highlights

Basara: ఉధృతంగా ప్రవహిస్తోన్న గోదావరి *లోతట్టు ప్రాంతాలు, పలు కాలనీలు జలదిగ్బంధం *పంటలు నీట మునగడంతో రైతుల ఆవేదన

Basara: నిర్మల్‌ జిల్లా బాసర లో గత రెండ్రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు, పలు కాలనీలు నీట మునిగాయి. మరోవైపు మినుము, సోయా, పత్తి పంటలు నీట మునగడంతో తీవ్రంగా నష్టపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories