ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా జోరు వానలు

Adilabad: భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టులకు వచ్చి చేరుతున్న వరద నీరు

Sriveni Erugu
Published on: 10 July 2022 7:21 AM IST
Heavy rains across the joint Adilabad district
X

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా జోరు వానలు

Adilabad: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా జోరు వానలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో నిండటంతో గేట్లు ఎత్తి గోదావరిలోకి నీటిని వదులుతున్నారు. భారీ వర్షాలతో భైంసాలోని లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. వరద నీటిలో కాలనీ వాసుల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story