హైదరాబాద్‎లో మళ్లీ భారీ వర్షం.. స్తంభించిన ట్రాఫిక్‌..

Heavy Rain: హైదరాబాద్‎లో మళ్లీ వర్షం దంచికొట్టింది.

Arun Chilukuri
Published on: 31 July 2022 8:21 PM IST
Heavy Rain Lashes Hyderabad
X

హైదరాబాద్‎లో మళ్లీ భారీ వర్షం.. స్తంభించిన ట్రాఫిక్‌..

Heavy Rain: హైదరాబాద్‎లో మళ్లీ వర్షం దంచికొట్టింది. నగరంలోని కూకట్ పల్లి, మియాపూర్, మాదాపూర్, కొండాపూర్ లో భారీ వర్షం కురిసింది. దీంతో నగరంలోని పలు ప్రాంతాలు, సర్కిళ్లు జలమయం అయ్యాయి. భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. గత కొన్ని రోజుల నుంచి కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. ఇవాళ మరోసారి కురిసిన భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story