జలదిగ్బంధంలో చిక్కుకున్న వరంగల్.. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించిన రెస్క్యూ టీమ్

Heavy Rains in Warangal
x

జలదిగ్బంధంలో చిక్కుకున్న వరంగల్.. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించిన రెస్క్యూ టీమ్

Highlights

Warangal: వరదలో చిక్కుకున్న 50 కాలనీలు

Warangal: వరంగల్ నగరం‌ జలదిగ్బంధంలో చిక్కుకుంది. నగరానికి ఎటువైపు చూసినా చుట్టూ నీళ్లే కనిపిస్తున్నాయి. సుమారు యాభై కాలనీలకు వరదనీటిలో చిక్కుకున్నాయి. ముంపు ప్రాంతాలనుంచి బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సంతోషిమాత కాలనీ వద్ద ఓ బాలింత మహిళ పసిపాపతో ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకున్నరెస్క్యూ టీమ్ సహాయక చర్యలు అందించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories