Heavy Rain: హైదరాబాద్‌లో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం

Heavy Rain: కుండపోతవర్షంతో రహదారులన్నీ జలమయం

Jyothi
Published on: 5 May 2023 7:15 AM IST
Heavy Rain In Several Places In Hyderabad
X

Heavy Rain: హైదరాబాద్‌లో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం

Heavy Rain: హైదరాబాద్ నగరంలోనూ... పరిసరాల్లోనూ ఉరుములు మెరుపులతో కుండపోత వర్షంకురిసింది. లక్డీ కపూల్, మాసబ్ ట్యాంక్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, కొండాపూర్, బాచుపల్లి, నిజాంపేట, కూకట్ పల్లి, మూసాపేట, అమీర్పేట, పంజాగుట్ట, టోలీచౌకి, పాతబస్తీ పరిసరాలను కుండపోతవర్షం ముంచెత్తింది. రహదారులన్నీ జలమయమయ్యాయి. అనేక చోట్ల వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Jyothi

Jyothi

Next Story