Nizamabad: బీభత్సం సృష్టించింన వడగండ్ల వాన.. వందల ఎకరాల్లో దెబ్బతిన్న వరి పంట

Nizamabad: వారం రోజులుగా ఎక్కడో ఓ చోట కురుస్తున్న అకాలవర్షం

Jyothi
Updated on: 20 April 2024 6:45 PM IST
Heavy Rain In Nizamabad
X

Nizamabad: బీభత్సం సృష్టించింన వడగండ్ల వాన.. వందల ఎకరాల్లో దెబ్బతిన్న వరి పంట

Nizamabad: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. అకాల వర్షం కారణంగా వందల ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. వారం రోజులుగా అకాల వర్షం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎక్కడో చోట కురుస్తూనే ఉంది. ధర్పల్లి, మాక్లూరు, నందిపేట, డొంకేశ్వర్, మోపాల్, ఆలూరు, రెంజల్, ఆర్మూర్, ఇందల్వాయి, రామారెడ్డి, మాచారెడ్డి, పాల్వంచ మండలాల్లో పంట నష్టం జరిగింది. వడగండ్ల వర్షంతో విద్యుత్ శాఖకు భారీ నష్టం వాటిల్లింది.

Jyothi

Jyothi

Next Story