హైదరాబాద్, మేడ్చల్‌లో కుండపోత వర్షం

Heavy Rains: అలుగు పారుతున్న బోభా ఖాన్ చెరువు

Jyothi
Published on: 23 July 2022 10:32 AM IST
Heavy Rain in Medchal, Hyderabad
X

హైదరాబాద్, మేడ్చల్‌లో కుండపోత వర్షం

Heavy Rains: హైదరాబాద్, మేడ్చల్‌లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో దుండిగల్ మండల పరిధిలోని బహదూర్ పల్లి గ్రామంలోని బోభా ఖాన్ చెరువు నిండి అలుగు పారుతుంది. దీంతో స్థానికులను అప్రమత్తం చేశారు అధికారులు. అదేవిధంగా హైదరాబాద్‌లోని చెర్లపల్లి ఇందిరమ్మ గృహకల్పకు వెళ్లే దారిలో నేతాజీ నగర్ కాలనీలోకి వరద నీరు చేరింది. అయితే కల్వర్ట్ పనులు పూర్తి కాకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.

Jyothi

Jyothi

Next Story