తెలంగాణలో పలుచోట్ల భారీ వర్షం

Heavy Rain: *నైరుతి రుతుపవనాల ప్రభావం *హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో భారీ వర్షం

Sriveni Erugu
Published on: 14 Jun 2022 6:39 AM IST
Heavy rain in many parts of Telangana
X

తెలంగాణలో పలుచోట్ల భారీ వర్షం

Heavy Rain: తెలంగాణలో పలు చోట్ల భారీ వర్షం పడుతుంది. నైరుతి రుతు పవనాల ప్రభావంతో తెలంగాణలోని హైదరబాద్ సహా పలు జిల్లాల్లో భారీ వర్షం పడుతుంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని కుత్బుల్లాపూర్, కూకట్ పల్లి, బాచుపల్లి, జీడిమెట్ల, చర్లపల్లి, కీసర, ఘట్కేసర్, గండిమైసమ్మ, గాజులరామారు, సంగారెడ్డి జిల్లా పరిధిలోని పటాన్ చెరు, రామచంద్రాపురం , అమీన్ పూర్ ప్రాంతాల్లోనూ వర్షం పడుతోంది. ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుంది. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story