Jagtial: జగిత్యాల జిల్లాలో భారీ వర్షం

Jagtial: వర్షంతో నేలరాలిన మామిడి... తడిసిన ధాన్యం కుప్పలు

Rama Rao
Updated on: 16 May 2022 7:30 AM IST
Heavy rain in Jagtial District | Telugu News
X

Jagtial: జగిత్యాల జిల్లాలో భారీ వర్షం 

Jagtial: జగిత్యాల జిల్లాలో ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. జగిత్యాల-నిజామాబాద్ జాతీయ రహదారిపై చెట్లు విరిగిపడ్డాయి. దీంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది. వర్షం, ఈదురు గాలులతో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. ఈదురు గాలులతో మామిడి నేల రాలింది. వర్షానికి ధాన్యం కుప్పలు తడిసిపోయాయి.

Rama Rao

Rama Rao

Next Story