Hyderabad Rain: హైదరాబాద్‌లో భారీ వర్షం
Hyderabad Rain: జూబ్లీహిల్స్, పంజాగుట్ట, కూకట్‌పల్లి, మియాపూర్‌లో వర్షం
Hyderabad Rain: హైదరాబాద్‌లో భారీ వర్షం
Hyderabad Rain: హైదరాబాద్‌లో వర్షం దంచికొడుతుంది. జూబ్లీహిల్స్, పంజాగుట్ట, కూకట్‌పల్లి, మియాపూర్‌లో వర్షం పడుతుంది. సికింద్రాబాద్, ఉప్పల్, ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్‌లో కుండపోత వర్షం పడుతుంది. లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ సిబ్బంది అలర్ట్ అయ్యారు.
Next Story




