హైదరాబాద్‌లో భారీ వర్షం

హైదరాబాద్‌లో భారీ వర్షం
x
Highlights

హైదరాబాద్‌లో భారీ వర్షం పలు ప్రాంతాలు జలమయం ఇబ్బందులు పడుతున్న వాహనదారులు

హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అమీర్‌, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, మాదాపూర్‌, యూసుఫ్‌గూడ ఖైరతాబాద్‌, లక్డీకపూల్‌ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. రోడ్లపైకి మురుగు నీరు చెరడంతో వాహనదారులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ వర్షానికి హోల్డింగ్స్ విరిగిపోయాయి. నాలాలు వర్షపు నీటితో పొంగి పొర్లుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories