భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షం

Bhadradri Kothagudem: చుండ్రుగొండలో నీట మునిగిన ఎస్సీ హాస్టల్

Jyothi
Published on: 3 Aug 2022 10:17 AM IST
Heavy Rain In  Bhadradri Kothagudem District
X

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షం

Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షం కురసింది. చండ్రుగొండ మండల కేంద్రంలో జాతీయ రహదారి పక్కన ఉన్న ఎస్సీ ప్రభుత్వ బాలుర సంక్షేమ వసతి గృహంలోకి వరద నీరు చేరింది. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో హాస్టల్‌లోకి మోకాళ్ల లోతు నీరు చేరింది. మురుగునీరు వసతి గృహంలోకి రావడంతో దుర్గంధం భరించలేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం తక్షణం సమస్యను పరిష్కరించాలని విద్యార్థులు వేడుకుంటున్నారు.

Jyothi

Jyothi

Next Story